❤️విజయవాడ స్క్రాప్ బజార్# కేవలం 5/- నుండి మాత్రమే.... ❤️ ఆదివారం సంత ❤️

Описание к видео ❤️విజయవాడ స్క్రాప్ బజార్# కేవలం 5/- నుండి మాత్రమే.... ❤️ ఆదివారం సంత ❤️

విజయవాడ స్క్రాప్ బజార్. దీని చోర్ బజార్ అన్ని కూడా అంటారు. అన్ని రకాల items దొరుకుతాయి. విజయవాడలో బాగా ఫేమస్. ఇది అడ్రెస్స్ విజయవాడ చిన్న చేపల మార్కెట్ దగ్గర. vijayawada వన్ టౌన్ కి దగరలో ఉంటుంది. గాజులు, బొట్టు బిళ్ళలు, వాటర్ బాటిల్స్, మొబైల్స్ డామేజ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి.
colths.
vegtables.
అన్ని దొరుకుతాయి. విజయవాడలో ఆదివారం సంత లాగా ఉంటుంది.

Комментарии

Информация по комментариям в разработке