Saraswathi Devi Mangala harathi | Day 7 Navarathri Harathulu | Navadurga Harathi | kuruvada sisters

Описание к видео Saraswathi Devi Mangala harathi | Day 7 Navarathri Harathulu | Navadurga Harathi | kuruvada sisters

‪@kuruvadasisters‬

Hello All, Here is our next song in our mangala harathi series , for Day 7 . Its a divine and soulful mangala harathi for Saraswathi Devi Goddess .

Hope you will enjoy it.

Lyricist and composition : Sri KSV Subramanyam garu

Mentor: Smt. KVV Saraswathi garu

Ragam: Aanandha bhairavi

English Lyrics :
============
Pallavi:

Harathine gaikonuma, saraswathi maatha (manga)
Swethambharadhariyai dhavala kanthi momu meraya

Ch 1:

Chakkani nagumomutho sukla varna soyagamutho
Prakanna nalu mukhamulatho rukkula naadha dhwanitho
Dikkulanni nindinavita, divya sumaa ghraanamutho
Chakkaga kanuvindhucheyu chukkala harathi tho

Ch 2:

Kachhapi Veenaa thanthrula, nichhakamutho mrogimpa
Muchatapadi virinchiye nachhata maimarachi yunda
Acheruvu vonduchusurale mechi ichata cherinaaru
Pachani karpoora kanthi parachedhani samukhamulo

Telugu Lyrics :
============
సరస్వతి దేవి - హారతి పాట
రచన, శ్రీ కర్రా సూర్య వేంకట సుబ్రహ్మణ్యం గారు, మేనేజర్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా.

పల్లవి -
హారతినే గైకొనుమా, సరస్వతి మాత (మంగ)
శ్వేతాంబరధారియై - ధవళ కాంతి మోముమెరయ
//హారతి //

చరణం -
చక్కని నగుమోముతో, శుక్ల వర్ణ సోయగముతో,
ప్రక్కన నలు ముఖములతో, ఋక్కుల నాద ధ్వనితో,
దిక్కులన్ని నిండినవిట, దివ్య సుమా ఘ్రాణముతో,
చక్కగ కనువిందుచేయు, చుక్కల హారతితో
//హారతి //
చరణం -
కచ్చపి వీణా తంత్రుల, నిచ్చకముతో మ్రోగింప,
ముచ్చటపడి విరించియే, నచ్చట మైమరచి యుండ,
అచ్చెరువు వొందుచు సురలె, మెచ్చి ఇచట చేరినారు,
పచ్చని కర్పూర కాంతి, పరచెద నీ సముఖములో ,
//హారతి //

Комментарии

Информация по комментариям в разработке