Successful Silk Farmer Interview | పట్టు సాగుతో సంతోషంగా ఉన్నం | Raithu Badi

Описание к видео Successful Silk Farmer Interview | పట్టు సాగుతో సంతోషంగా ఉన్నం | Raithu Badi

గత మూడు సంవత్సరాలుగా పట్టు గూళ్లు సాగు చేస్తున్న రైతు దంపతులు సామ ఉపేందర్ రెడ్డి గారు, నిర్మల గారు.. ఈ వీడియోలో తమ అనుభవం వివరించారు. పట్టు సాగులోకి రాక ముందు ఏం చేసే వాళ్లు.. పట్టు పురుగుల పెంపకం కోసం ఎంత పెట్టుబడి పెట్టారు.. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్ లు పెంచారు.. ఎంత ఆదాయం పొందుతున్నారు.. వంటి సమగ్ర సమాచారం వీడియోలో లభిస్తుంది. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోగలరు. ఈ రైతు దంపతులు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన వారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Successful Sericulture Farmer Interview | పట్టు సాగుతో సంతోషంగా ఉన్నం | Raithu Badi

#RaithuBadi #SilkFarming #పట్టురైతు

Комментарии

Информация по комментариям в разработке