Bengaluru Rains: మూడు రోజులు గడచినా కాలనీల్లో తగ్గని నీరు, నగరవాసుల ఇక్కట్లు

Описание к видео Bengaluru Rains: మూడు రోజులు గడచినా కాలనీల్లో తగ్గని నీరు, నగరవాసుల ఇక్కట్లు

బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు చాలా కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని కాలనీల్లో గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం మునిగిపోవడంతో చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
#bengalururains #karnataka bengaluruflood

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке