మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి..! | Sunday Service | Devotional | Smt Nirmalamma | BCC TV

Описание к видео మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి..! | Sunday Service | Devotional | Smt Nirmalamma | BCC TV

#Live #Online #Church #Psalms #Youth #Sunday #single #Church service
#Chapters and verses of the Bible #Spirit #Christian worship #bible
#Church #Jesus #Contemporary worship music #Praise #christianity


దేవదేవుని ఏర్పాటులో ఉన్నాం..ఆయన చిత్తం, ప్రణాళికలో ఉన్నాం..దేవుని రాజ్య ప్రణాళిక చేతపట్టి ముందుకు సాగుతున్నాం.. జీవగ్రంధం కూడా చెబుతోంది..ఏమని..?
"తన నామమందు
విశ్వాసం వుంచినవారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను"..
మరి దేవుని పిల్లలమైన మనం అంతం వరకూ మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి..? మనలను మనం సంరక్షించుకోవడానికి ఏవిధంగా జాగ్రత్త పడాలి..?!వంటి అంశాలను సులభతర శైలిలో BCC Ministries, Hyderabad, India వేదికగా ఆత్మీయ తల్లి శ్రీమతి నిర్మలమ్మ అందిస్తున్నారు..

క్రిస్మస్ పండుగ సీజన్ లో మీరు, నేను, ప్రతిఒక్కరు తప్పక విని తీరాల్సిన ఆథ్యాత్మిక సుమ సౌరభం ఇది..డోంట్ మిస్..!

Комментарии

Информация по комментариям в разработке