Titan missing submarine: సముద్రం అడుగున చేపలు తిరగని ఆ ప్రాంతానికి వెళ్లి ప్రాణాలతో తిరిగి రాగలమా?

Описание к видео Titan missing submarine: సముద్రం అడుగున చేపలు తిరగని ఆ ప్రాంతానికి వెళ్లి ప్రాణాలతో తిరిగి రాగలమా?

సముద్రం ఎంత లోతు ఉంటుంది? సముద్రంలో మనుషులు ఎంత లోతు వరకూ వెళ్లారు? సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో ఎలాంటి జీవులు నివసిస్తున్నాయి? సముద్రంలో సూర్య కాంతి ఎక్కడి వరకూ ప్రసరిస్తుంది? ఈ ప్రశ్నలన్నికీ సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి..
#titan #ocean #oceandeep #titanic #seawater

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке