అరుణాచలం గిరి ప్రదక్షిణ||మా అదృష్టం పండి టోపీ అమ్మతో||అసలైన విధానం|| చాగంటి వారి మాటలను..,,,,🙏🙏🙏🙏

Описание к видео అరుణాచలం గిరి ప్రదక్షిణ||మా అదృష్టం పండి టోపీ అమ్మతో||అసలైన విధానం|| చాగంటి వారి మాటలను..,,,,🙏🙏🙏🙏

   • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించ...  
   • arunachala Shiva song ||రమణ మహర్షి తె...  
అరుణాచలం గిరి ప్రదక్షిణ||మా అదృష్టం పండి టోపీ అమ్మతో||అసలైన విధానం|| చాగంటి వారి మాటలను..,,,,🙏🙏🙏🙏. #chagnati #arunacahalam#topiamma #giripradakshina #pournami “శ్రీరమణాశ్రమ లేఖలు” పుస్తకంలో అత్యంత వివరంగా, విపులంగా ఇలా వివరించారు భగవానామెకు: “నందికేశ్వరుని అభ్యర్థనపై సదాశివుడు అరుణగిరి ప్రదక్షిణ మాహాత్మ్యాన్ని సవిస్తరంగా వర్ణించినట్లు అరుణాచల పురాణంలో వుంది. గిరిని చుట్టుట శుభం. ప్రదక్షిణ అనే మాటకు వ్యాఖ్యానమిది. ‘ప్ర’ అంటే సకల పాపాల నిర్మూలన; ‘ద’ అంటే సకలైశ్వర్య ప్రదానం. ‘క్షి’ అంటే పునర్జన్మల నాశనం; ‘ణ’ అంటే జ్ఞానమోక్ష ప్రసాదం.”

నిజంగా ప్రదక్షిణ చేస్తే కలిగే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని వర్ణించతరమేనా? స్వామియే స్వయంగా ప్రదక్షిణలో బాటకు ఎడంవైపు నడవాలి. కుడిపక్క నడిచే సిద్ధసుర సంఘాలకు మర్యాదచేస్తే వారి అనుగ్రహాశీస్సులు లభిస్తాయి. గిరిపై ఉన్న ఎన్నో ఓషధులపైనుంచి వీచే గాలివల్ల ప్రాణశక్తి, దేహపటిమ వృద్ధి చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు అలసటతో నిస్సత్తువచెంది మనస్సు సహజంగానే అంతర్ముఖమై ధ్యానావస్థ లభించి, ఆసన పద్ధతి అలవడుతుంది.అంతేకాక, అతిముఖ్యంగా ప్రదక్షిణ అంటే సత్సంగమే. అరుణాచల స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం అన్నీ సత్సంగమే అయినా, వీటన్నిటి కంటే శక్తివంతమైనది ప్రదక్షిణ. గణేశుడు తండ్రిపెట్టిన పోటీలో గెలిచి ఫలాన్ని పొందినది ఇక్కడే, ఇలాగే. తొలిసారిగా చేసేవారు పెద్దలనడిగి, సంబంధిత పుస్తకాలు చదివి, ప్రదక్షిణ విధివిధానాలు, వివరాలు తెలిసికొని చేస్తే మంచిది. లేక ఏదైనా దేవతామూర్తిని స్మరిస్తూ, నవమాసాలు నిండిన గర్భిణీరాణి నడచినట్లు నడవాలి. కృత్తికాదీప ప్రదోష సమయంలో జ్యోతిదర్శనం చేసిన అంబ, గిరిప్రదక్షిణ చేసి శివుని వామభాగం పొంది అర్ధనారీశ్వరి అయింది.

ప్రదక్షిణలో బాటకు ఎడంవైపు నడవాలి. కుడిపక్క నడిచే సిద్ధసుర సంఘాలకు మర్యాదచేస్తే వారి అనుగ్రహాశీస్సులు లభిస్తాయి. గిరిపై ఉన్న ఎన్నో ఓషధులపైనుంచి వీచే గాలివల్ల ప్రాణశక్తి, దేహపటిమ వృద్ధి చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు అలసటతో నిస్సత్తువచెంది మనస్సు సహజంగానే అంతర్ముఖమై ధ్యానావస్థ లభించి, ఆసన పద్ధతి అలవడుతుంది.అంతేకాక, అతిముఖ్యంగా ప్రదక్షిణ అంటే సత్సంగమే. అరుణాచల స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం అన్నీ సత్సంగమే అయినా, వీటన్నిటి కంటే శక్తివంతమైనది ప్రదక్షిణ. గణేశుడు తండ్రిపెట్టిన పోటీలో గెలిచి ఫలాన్ని పొందినది ఇక్కడే, ఇలాగే. తొలిసారిగా చేసేవారు పెద్దలనడిగి, సంబంధిత పుస్తకాలు చదివి, ప్రదక్షిణ విధివిధానాలు, వివరాలు తెలిసికొని చేస్తే మంచిది.

Комментарии

Информация по комментариям в разработке