నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో**ఎడ్ల పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు*

Описание к видео నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో**ఎడ్ల పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు*

నిర్మల్ జిల్లా
నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో
ఎడ్ల పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు

నంది ఈశ్వ రూలను మొక్కుతున్నారు రైతులంత సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు

ఈరోజు బైంసా పట్టణంలో
ఘనంగా పొలాల అమావాస్య శుభాకాంక్షలు

రైతులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పోలాల అమావాస్య అని రైతుకు వెన్ను దన్నుగా నిలిచే కాడెద్దులను గోవులను పూజించే మన హిందూ సంస్కృతి గొప్పదనాన్ని
పండగ వేల ప్రజలందరికీ పొలాల అమావాస్యను పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ రైతులు వాన కాలంలో తడుచుకుంటూ చలికాలంలో వణుకుతూ ఎండాకాలం కష్టపడుతూ
రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర మంచిగా రావాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ భైంసా పట్టణానికి చెందిన అన్ని వాడల వారు రైతులు తమ యొక్క ఎడ్లను అలంకరించుకొని కిసాన్ గల్లీలోని రోకట్ హనుమాన్ టెంపుల్ వద్దకు తీసుకొని వచ్చి భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ తమ ఇంటికి వెళ్లి ఎడ్లకు మంగళారతులు నైవేద్యాలతో రైతులు పూజించడం జరుగుతుంది
రైతు లేనిది రాజ్యము లేదు ఎందుకోసమంటే రైతన్నలు దేశానికి వెన్నుముక లాంటి వారు ఈ యొక్క కార్యక్రమంలో పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్యే మాజీ ఎక్స్ చైర్మన్ బి గంగాధర్
వాడ వాడల నుండి వచ్చిన
సర్పంచులు ఉప సర్పంచ్లు మరియు ఈ యొక్క కూడా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది

Комментарии

Информация по комментариям в разработке