🔴LIVE : ఉండవల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన చంద్రబాబు | Chandrababu Cast Their Vote

Описание к видео 🔴LIVE : ఉండవల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన చంద్రబాబు | Chandrababu Cast Their Vote

ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్‌
ఉండవల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన చంద్రబాబు
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి: చంద్రబాబు
ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరచిపోలేనిది: చంద్రబాబు
ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి: చంద్రబాబు
భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించారు: చంద్రబాబు
ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది: చంద్రబాబు
మీ ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది: చంద్రబాబు
సుపరిపాలనకు మీ ఓటు నాంది పలకాలి: చంద్రబాబు
అశ్రద్ధ చేయకుండా మీ ఓటుహక్కు వినియోగించుకోవాలి: చంద్రబాబు
విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు: చంద్రబాబు
ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు: చంద్రబాబు
పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశాం: చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు: చంద్రబాబు
రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు: చంద్రబాబు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలి: చంద్రబాబు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке