గుంటూరులో జరిగే గుడారాల పండుగలకు వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఏముంది అన్నవారికి వింటే తెలుస్తుంది ఎందుకో?

Описание к видео గుంటూరులో జరిగే గుడారాల పండుగలకు వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఏముంది అన్నవారికి వింటే తెలుస్తుంది ఎందుకో?

What happens if you go to the tent festivals in Guntur? Why? everyone must listen
ప్రియులారా గుంటూరులో జరిగే గుడారాల పండుగలకు లేదా హోసన్నా మందిరంకి వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఏముంది అంటున్నవారికి వింటే తెలుస్తుంది ఎందుకో? తప్పకుండ అందరూ వినవాల్సిన ప్రత్యేకమైన వర్తమానం
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికె
ప్రభువు నందు ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఛానెల్ నందు అపోస్తులులైన ఏసన్న గారు, సురేష్ అయ్యా గారు, డేవిడ్ రాజ్ గారు, ఆనంద్ జయకుమార్ గారు, దేవదాస్ అయ్యగారు ఇంకా అనేక మంది దైవజనుల వర్తమానాలు, అద్భుతమైన స్తుతి ఆరాధన మరియు క్రైస్తవ నూతన గీతాలు వినిపింపబడును మరియు ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులను ఆత్మీయంగా బలపరుచుటకు, ఆయన రాకడకు సిద్ధపరచటం మీ సందేహాలను ప్రార్ధనా అవసరతలను మన యొక్క ఈమెయిల్ లో తెలియచేయండి. దేవుడు దీవించునుగాక కృప తోడై యుండును గాక పరిశుద్ధాత్మ ఆయన రాకడకు సిద్ధపరుచును గాక.
For prayers & more info mail: [email protected]
Disclaimer:-
some contents used for educational purpose under fair use. copyright disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment,news reporting, teaching, scholarship and research.fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.non-profit, educational.or personal use tips the balance in favour of fair use
These Apostolic Sermons are Intended for Eulogizing God's Name & Spiritual Welfare. So that God's Children are Blessed & Prepared for Rapture. And the content is used for Spiritual Enhancement of Spirit-Filled True Christians. God Bless you all. Thank you all.
Re-uploading this video on any platform is strictly prohibited. If anyone, your channel leads to termination! Please Support us & Be Blessed! All Glory to God Alone
like & Comment & Subscribe & Share it to all
Follow our social media links:
  / christianteluguapostolicmessages  
  / christian_telugu_apostolic_msg  
  / telugumessages  

Комментарии

Информация по комментариям в разработке