N . Venkata Subbareddy | Watchman with Great Spiritual Knowledge | Atmagynayogi |

Описание к видео N . Venkata Subbareddy | Watchman with Great Spiritual Knowledge | Atmagynayogi |

Watch : N . Venkata Subbareddy | Watchman with Great Spiritual Knowledge | Atmagynayogi |#sreesannidhitv
ఈ సత్సంగం చేస్తున్నంతసేపు ఆహా నేను ఎంత అదృష్టవంతుడిని అనుకున్నా 🙏
ఒక గొప్ప అవధూత ఆశ్రమానికి కాపలాదారుడుగా ఉంటేనే ఇంత ఆత్మజ్ఞానం పొందితే.. ఆ అవధూత ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది 🙏
మీరు చెప్పే ప్రతి వాక్యము సాధకులు అంతా కచ్చితంగా వినవాల్సిందే🙏 ఈ జన్మను ఆఖరిజన్మ చేసుకుందాం అన్న ప్రతి ఒక్కరూ ఈ సత్సంగం చూడవలసిందే.. 🙏
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇచ్చిన ఆశీస్సులతో అవధూత గోపాల్ బాబా గారి ఇచ్చిన వరంతో.. తన పూర్వజన్మ సుకృతంతో ఆత్మ దర్శనం పొందిన నిజమైన యోగి 🙏
ఇప్పటికీ ప్రతిరోజు నిద్రను జయించి వీరు చేసే సాధన అద్భుతం 🙏 మీరు దర్శించిన లోకాల గురించి చెప్తుంటే మనకు అవన్నీ ప్రత్యక్షంగా కనపడతాయి 🙏 ఎంతో చెప్పాలని ఉంది సత్సంగం గురించి కానీ మీరు వింటేనే దీని యొక్క రుచి తెలుస్తుంది 🙏 ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
https://maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : https://www.sreesannidhi.in

Комментарии

Информация по комментариям в разработке