1600 యేళ్ల నాటి ఈ ఆలయం మనకు తెలియని హైదరాబాద్ చరిత్రను చెపుతోంది | నగరం నడిబొడ్డున మహిమాన్విత దైవం

Описание к видео 1600 యేళ్ల నాటి ఈ ఆలయం మనకు తెలియని హైదరాబాద్ చరిత్రను చెపుతోంది | నగరం నడిబొడ్డున మహిమాన్విత దైవం

‪@teluguthoughts‬
ఆలయాలు అంటే అధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు. యుగాల నాటి సంస్కృతికి పట్టుగొమ్మలు. హైందవ ధర్మం ఎంత పురాతనమైనదో చెప్పే చారిత్రక ఆధారాలు. ఇప్పుడీ ఆలయం కూడా ఇప్పటివరకు మన హైదరాబాద్ నగరం గురించి మనం చదువుకున్న చరిత్రకు సవాలు విసురుతోంది. 400 యేళ్ళు కాదు 1600 యేళ్లకు పైగా పురాతనమైనది అన్న కొత్త సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున కలలో మెరిసి ఇలలో వెలసిన లక్ష్మీనృసింహుని మహిమాన్విత చరిత్రను తెలుసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే... ఒక్క లైక్ కొట్టండి... కామెంట్ పెట్టండి... షేర్ చేయండి.... ఎవరైనా సబ్ స్క్రైబ్ చేసుకొని వారుంటే చేసుకోండి. ధన్యవాదాలు.
Temples are not just spiritual centers; they are embodiments of age-old cultural heritage. They hold historical foundations that narrate the ancient stories of Hinduism. The history of a temple, especially one in our city of Hyderabad, is a tale filled with challenges and triumphs. Contrary to a mere 400 years, it unfolds a narrative spanning over 1600 years, revealing new truths.

Discover the glorious history of the Lakshmi Nrisimha Temple located in the heart of Hyderabad which stands as a testament to time, surviving numerous transformations. If this video truly resonates with you, please show your support by giving it a like, leaving a comment, and sharing it. If you haven't already, consider subscribing. Thank you.

Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.

Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software

Temple Address: Kosagundla Phanigiri Sri Laxminarasimha Swamy Devasthanam, Chaitanyapuri Main Rd, Chaitanyapuri, Dilsukhnagar, Hyderabad, Telangana 500060
Temple Location: https://maps.app.goo.gl/Vka7Xg1wczSh7...

This Video Link:    • 1600 యేళ్ల నాటి ఈ ఆలయం మనకు తెలియని హ...  
Rendo Yadadri Temple :    • ఎవరికీ తెలియని రెండో యాదద్రి ఆలయం | హ...  
Kashibugga Temple:    • హైదరాబాద్ లో శివయ్య మహత్యం | శివాలయంల...  
Also Watch This Interesting Video:    • శ్రీ వేంకటేశ్వరులు కోరి మరీ కట్టించుక...  
This Also:    • పరమశివుడి మహిమకు ప్రత్యక్ష సాక్ష్యం హ...  

#historicaltemples #ancienttemples #hyderabadtemples #hyderabadoldtemples #ancienthyderabad #400yearshyderabad #1600yearsold #thousandsofyearsold #newhyderabadhistory #hyderabadhistory #kosagundla #phanigiri #laxminrusimha #temple #laxminarasimhaswamy #narasimha #nrusimhajayanthi #yadadri #yadagirigutta #telugutemples #teluguold #telanganaold #telanganatemples #secrettemples #telanganasecrettemples #telugusecrettemples #telanganasecret #trending #viral #teluguthoughts #shyamanumala #historian #parabramhasastry #sheshacharyulu #chaitanyapuri #dilsukhnagar #kothapet #hyderabad #omnamonarayanaya #shivatemple #swayambhu #hanuman #swayambhuvenkateswara #venkateswara #balaji #musiriver #muchukunda #beattemplesintelangana #oldtemplesinindia #powerfultemplesinhyderabad #telanganatempleshistory #famouslaxminarsimhatemplesinhyderabad #interestingfactsabouttemples #factsintelugu #templesfacts #factsabiuttemples #templetourtelangana

Комментарии

Информация по комментариям в разработке