సకల దేవతలు కలిసి నిర్మించిన "కోటిలింగాల క్షేత్రం" : Sri Mangalampalli Venugopal Sharma | Bhakthi TV

Описание к видео సకల దేవతలు కలిసి నిర్మించిన "కోటిలింగాల క్షేత్రం" : Sri Mangalampalli Venugopal Sharma | Bhakthi TV

Watch Bhakthi TV Koti Deepotsavam LIVE @ NTR Stadium, Hyderabad.

On the sixth day of Bhakti TV's Koti Deepotsavam, a grand Mahabhishekham will be performed to Lord Venkateswara Swamy on the auspicious occasion of Vaikuntha Chaturdashi. A glorious Ashtadala Padma Padmaradhana will be offered to Lord Sri Venkateswara Swamy. Devotees will have the opportunity to personally offer Koti Pushparchana (one crore flower offerings) to Lord Sri Venkateswara Swamy. A divine Kalyanam (wedding ceremony) of Dharmapuri Sri Lakshmi Narasimha Swamy, known for removing all misfortunes, will also take place. The Bhasma Harathi of Ujjaini Mahakaleshwar in Ardhanarishwara Alankaram (a form combining Shiva and Parvati) will be performed.

Additionally, there will be a benedictory speech by Tirupati Sri Lalitapeetham Peetadhipathi Sri Swaroopananda Giri Swamiji, along with blessings from Sri Avadhoota Giri Maharaj Swamiji of Bardipur. A spiritual discourse will also be given by Sri Mangalampalli Venugopal Sharma.

Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2024 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 6వ రోజు (14-11-2024)- కార్తిక గురువారం ~ వైకుంఠ చతుర్ధశి కార్యక్రమాలు ✪

శంఖారావంతో ప్రారంభమైన ఆరవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
వేదపఠనం - శ్రీ విద్యారణ్య వేదపాఠశాల, శంషాబాద్
కార్తికమాసంలో ప్రదోషకాల సమయాన ఇల కైలాసంలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకం
భక్తి గీతాలు - కొండవీటి జ్యోతిర్మయి బృందం
కోటి దీపోత్సవంలో ఆరవ రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారి ప్రవచనామృతం
వేదికపైకి ధర్మపురి ఉత్సవమూర్తుల ఆగమనం
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి అభిషేకం
వైకుంఠచతుర్ధశి శుభసందర్భంగా ఇల కైలాసనా ఆపదమొక్కులవాడికి మహాభిషేకం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వైభవంగా అష్టదళ పాదపద్మారాధన
సర్వారిష్టాలను నివారించే ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం
అర్ధనారీశ్వర అలంకారంలోని ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి
వైకుంఠచతుర్ధశి శుభవేళ భక్తుల చెంతకే పల్లకీలో విచ్చేసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి
తిరుపతి శ్రీలలితాపీఠం శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ వారి అనుగ్రహ భాషణం
బర్దీపూర్ శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ వారి ఆశీర్వచనం
నేటి అతిథి : కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్. ఇంద్రసేనారెడ్డి
పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన
వైకుంఠచతుర్ధశి శుభవేళ కోటి దీపోత్సవ ప్రాంగణంలో "సామూహిక దీపారాధన" వీక్షించి తరించి పునీతులవ్వండి..!
పవిత్రమైన కార్తికమాసాన స్వర్ణ లింగోద్భవ వీక్షణం.. సర్వశత్రు వినాశనం, ఆయురారోగ్య ప్రదాయకం..!
సమస్త దోషాలను తొలగించే సప్త హారతులు.. స్కిప్ చేయకుండా చూడండి..!
వైకుంఠచతుర్ధశి శుభసందర్భంగా అరుదైన అతిపెద్ద లింగానికి మహా నీరాజనం..!
తిరుపతి శ్రీలలితాపీఠం శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ వారికి గురు వందనం
బర్దీపూర్ శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ వారికి గురు వందనం
కుట్టికళి నృత్యం - గాయత్రి సమన్విత బృందం
దీపనృత్యం - ప్రణవి బృందం
కూచిపూడి నృత్యం - భరద్వాజ నాట్యమండలి
సాంస్కృతిక కదంబం (కోలాటం)
మహా మంగళ హారతి

✪ Bhakthi TV Koti Deepotsavam 2024 Day-6 Schedule ✪

➠ Shankharavam - Sixth Day
➠ Vedapatanam
➠ Pradoshakala Abhishekam - 6th Day
➠ Bhakthi Geethalu
➠ Pravachanam - Sri Mangalampalli Venugopal Sharma
➠ Pooja On Stage - Mahabhishekham and Ashtadala Padma Padmaradhana To Sri Venkateswara Swamy
➠ Kalyanam - Dharmapuri Sri Lakshmi Narasimha Swamy Kalyanam
➠ Vahana Seva - Pallaki
➠ Spiritual Address - Tirupati Sri Lalitha Peetham Peetadhipathi Sri Swaroopananda Giri Swamiji, Bardipur Sri Avadhoota Giri Maharaj Swamiji
➠ Chief Guest - Union Minister of Coal and Mines, Shri G. Kishan Reddy and The Governor of Tripura, Shri N. Indrasena Reddy
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Maha Neerajanam
➠ Guru Vandanam
➠ Felicitation of The Guests
➠ Cultural Programs

#BhakthiTVLive #KotiDeepotsavamLive #KotiDeepotsavam2024 #KotiDeepotsavam #KarthikaMasam #BhakthiTV #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu #FestivalOfLights #SpiritualJourney #NTRStadium #DivineBliss


♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟

♬ ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ► https://bit.ly/335RyEX
♬ Lord Shiva Most Popular Song ► https://bit.ly/2PICjOp
♬ Samba Sada Shiva Song ► https://bit.ly/2C3Smyc
♬ కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►► https://bit.ly/2PYwz3A

FOR MORE DETAILS ☟

☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/3eTfHd2
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ JOIN Bhakthi TV Telegram ► https://t.me/BhakthiTv

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Комментарии

Информация по комментариям в разработке