TSLPRB SI and Constable Online Classes - Ratio and Proportion | నిష్పత్తి అనుపాతం 4

Описание к видео TSLPRB SI and Constable Online Classes - Ratio and Proportion | నిష్పత్తి అనుపాతం 4

ప్రతి నాన్ మాథ్స్ స్టూడెంట్స్ కి కూడా అర్ధమేటిక్ సులభంగా రావాలని బేసిక్ నుండి ప్రతి ఒక్క ప్రాబ్లెమ్ కూడా వివరిస్తున్నాను.

అలా వివరించడం వల్లనే వీడియోస్ పెద్దవిగా అవుతున్నాయి. రెండు మూడు ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేయకుండా ప్రతిదీ వివరిస్తాను. నేర్చుకోవాలి అనుకొనే అభ్యర్థులు ఓపికతో చూడండి.

ఒక్క వీడియో చేయడానికి ప్రాబ్లమ్స్ టైపింగ్, ఆర్రేంజింగ్, వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, మొత్తం 5 గంటల కంటే ఎక్కువ సమయం కష్టపడవలసి వస్తుంది. అందుకే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టలేకపోవచ్చు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నా కష్టానికి మీరిచ్చే సపోర్ట్ ఏదయినా ఉందంటే అది కేవలం ఒక్క లైక్ మాత్రమే వీడియో ని లైక్ చేసి నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.

మీకోసం ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను.

నిష్పత్తి అనుపాతం క్లాసులు ఒకే చోట 👉 🖋️ Arithmetic Reasoning:    • Arithmetic Classes  

Nishpatthi Anupatham (Ratio and Proportion) online class in Telugu for non-maths students from basics.

🖋️ Computer Awareness Classes:    • Computer Awareness  

🖋️ Arithmetic Reasoning:    • Arithmetic Classes  

🖋️ History online Claas Telugu:    • History Classes  

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Lets Friends On

Instagram:   / shiva_shankara_vara_prasad  

FaceBook:   / shivayoutube  

Twitter:   / ssvprasad88  

YouTube:    / @shivaonlinestudy3315  

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Thanks for watching. Meet you in the next video.

Комментарии

Информация по комментариям в разработке