Pepper Rasam | మిరియాల చారు | Miriyala Chaaru | South Indian Rasam | Side Dish | Healthy Soup

Описание к видео Pepper Rasam | మిరియాల చారు | Miriyala Chaaru | South Indian Rasam | Side Dish | Healthy Soup

మిరియాల చారు ఎంతో ఘాటుగా, రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని, ఎంజాయ్ చేయండి.

#miriyalacharu #homecookingtelugu #pepperrasam #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/3uIXC4U

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

టొమాటోలు - 4
ఉప్పు
చింతపండు రసం - 1 కప్పు
నీళ్లు
సాంబార్ పొడి/రసం పొడి - 2 టీస్పూన్లు
మిరియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
కరివేపాకులు

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK:   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке