ఆ అంబర్‌ శిలాజం ఖరీదు రూ. 9.2 కోట్లు | Amber stone - TV9

Описание к видео ఆ అంబర్‌ శిలాజం ఖరీదు రూ. 9.2 కోట్లు | Amber stone - TV9

ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబర్లలో ఒక దానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు. రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో ఓ బామ్మకి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది. దానిని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడటం మొదలుపెట్టింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్‌ అని ఎవరూ గుర్తించలేదు. ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. వారికి కూడా ఈ రాయి అంబర్‌ అని తెలియలేదు. 1989లో ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన రెండేళ్లకు ఆ బామ్మ కన్నుమూశారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Amberstones #romania #tv9d
Credits : #sarada / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке