Radha Radha Madhilona || రాధ రాధ మదిలోన || Lyrical Video Karaoke Track ||

Описание к видео Radha Radha Madhilona || రాధ రాధ మదిలోన || Lyrical Video Karaoke Track ||

COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook:   / prabhudas.musalikuppa  
Follow me on Instagram:   / prabhudasmusalikuppa  
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
MOVIE: STATE ROWDY
CAST: CHIRANJEEVI, RADHA & BHANUPRIYA
MUSIC: BAPPILAHARI
SINGERS: SP BALU & P SUSEELA
LYRICIST: VETURI
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
PALLAVI:
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
(m) రాధ రాధ మదిలోన మన్మథ గాదా
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తినా… పరువాలతో…
కవ్వించకే కాటేయవే
(f) ఓ ఓ ఓ ఓ రాజ రాజ మనసైన మన్మథ రాజ
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే… కాలాగదు…
నేనాడితే నువ్వాగవు
(m) ఆఆఆఆ రాధ రాధ మదిలోన మన్మథ గాదా
(f) రాజ రాజ మనసైన మన్మథ రాజ

🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
CHARANAM1:
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹

(m) స్వరాలూ జివ్వుమంటే నరాలు కెవ్వుమంటే
సంపంగి సన్నాయి వాయించనా
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
(f) పెదాలే అంటుకుంటే పొదల్లో అల్లుకుంటే
నా లవ్వు లల్లాయి పాడించనా
(m) బుసకొట్టే పిలుపుల్లో
కసిపుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే
(f) ఓ ఓ ఓ ఓ రాజ రాజ మనసైన మన్మథ రాజ
(m) రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ

🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
CHARANAM2:
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹

(f) పూబంతి కూతకొచ్చి చేమంతి చేతికొచ్చే
పులకింత గందాలు చిందించనా
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
(m) కవ్వింత చీర కట్టి కసి మల్లెపూలు పెట్టి
జడ నాగు మెడకేసి బందించనా
(f) నడిరేయి నాట్యంలో
తొడగొట్టే లాస్యంలో చెలరేగిపోవాలిలే
(m) ఏయ్ ఏయ్ ఏయ్ రాధ రాధ
మదిలోన మన్మథ గాదా
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తినా… పరువాలతో….
కవ్వించకే కాటేయవే
(f) ఓ ఓ ఓయ్ ఓయ్ రాజ రాజ
మనసైన మన్మథ రాజ
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ

🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
‪@PRABHUDASMUSALIKUPPA‬
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹

Комментарии

Информация по комментариям в разработке