శ్రీశైలంలో ఉండిపోవాలనుకునేవారికి ఇక్కడ భోజనం వసతి..

Описание к видео శ్రీశైలంలో ఉండిపోవాలనుకునేవారికి ఇక్కడ భోజనం వసతి..

#srisailam
#spiritual videos
మౌన స్వామి ఆశ్రమం శ్రీశైలం
శ్రీశైలం దేవస్థానం లడ్డు కౌంటర్ దాటి ఫర్లాంగు దూరం వెళితే రుద్రాక్ష మఠం దగ్గరలో మౌన స్వామి ఆశ్రమం ఉంటుంది రోజూ రెండు పూటలా అన్నదానం జరుగుతుంది,
నిరభ్యంతరంగా అందరూ ఎవరైనా వెళ్ళి భోజనం చేయవచ్చు.
మధ్యాహ్నం 12 నుంచి
రాత్రి 7 నుంచి

Комментарии

Информация по комментариям в разработке