ఆర్ధిక ఆరోగ్య కుటుంబ సమస్యల్ని పోగొట్టే మంత్రము, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్ట్

Описание к видео ఆర్ధిక ఆరోగ్య కుటుంబ సమస్యల్ని పోగొట్టే మంత్రము, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్ట్

మాస్టర్ rk అందజేసిన అనేక అద్భుతమైన మంత్రాలలో అతి ప్రముఖమైన మంత్రము,
నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్ట్!

మన జీవితంలో ఏ విధమైన సమస్యలు ఏర్పడినప్పటికీ,
అవి ఆర్థికపరమైనవి అయినా, ఆరోగ్యపరమైనవి అయినా, కుటుంబపరమైనవి అయినా,
ఆ సమస్యల్ని ప్రకృతే మనకు కలిగించింది అని భావించి,
ఆ సమస్యలు మనకు కలగటం సబబే అని భావిస్తే,

ఆ సమస్య ప్రభావం మన మీద తొలగిపోవటమే కాకుండా,
కాలక్రమేణా మన యొక్క ప్రయత్న తీవ్రతను బట్టి ఆ సమస్య కూడా తొలగిపోతుంది అని

15 మే 1997 న నెల్లూరు జిల్లా కాకివాయిలోని శ్రీ హంస రామ ఆశ్రమం లో
మాస్టర్ rk ఇచ్చిన వివరణ ఈ వీడియోలో తెలియజేయబడినది.

మాస్టర్ rk గురించి తెలుసుకోవటానికి ఈ దిగువన ఇచ్చిన వీడియో చూడండి.
   • మీరు నన్ను అవతారమూర్తి అంటే, అది నన్న...  

Комментарии

Информация по комментариям в разработке