హౌస్ ప్లాన్ | Modern Duplex House Design in Telugu Width Budget Estimation and 3D Elevation Design

Описание к видео హౌస్ ప్లాన్ | Modern Duplex House Design in Telugu Width Budget Estimation and 3D Elevation Design

ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి సామాన్యుడి కల కాకపోతే కట్టుకొనే సమయంలో సరైన ప్లాన్ తీసుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. ఈరోజు వీడియో లో మన ఛానల్ ద్వారా విజయ్ కుమార్ గారికి గీసి ఇచ్చిన 49 అడుగుల పొడవు మరియు 53 అడుగుల వెడల్పు కలిగిన మోడరన్ డుప్లెక్స్ హౌస్ ప్లాన్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది.

ఈ ప్లాన్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బెడ్ రూమ్ లు వాటికి అటాచ్ బత్రూమ్స్, లివింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ డైనింగ్ మరియు పూజగది డిజైన్ చేసాము.

మొదటి ఫ్లోర్ లో మూడు బెడ్ రూమ్లు ఒక్క వర్క్ స్టేషన్ మరియు ఫ్యామిలీ సిట్ బయట వైపు ఒక బాల్కనీ ఏరియా తో కలిపి రూపొందించడం జరిగింది.

ఈ ప్లాన్ లో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ అన్ని కూడా మీకు హై క్వాలిటీ లో నిజమైన రూమ్ లలాగా చూపడం జరిగింది. ఇది మీ కొత్త ఇంటి నిర్మాణంలో కలర్ సెలక్షన్ లేదా ఫర్నిచర్ సెలక్షన్ లో కచ్చితంగా ఉపయోగపడుతుంది.

సూర్యకాంతి కోసం ఇంటి మధ్యలో నుండి స్కై లైట్ కాన్సెప్ట్ ని ఈ ప్లాన్ లో ఉపయోగించడం జరిగింది.

మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

____________________________________________
మా నెంబర్ వాట్స్అప్ నెంబర్: 99666 34382
(లేదా)
ఈ లింక్ https://wa.me/message/NGJIGRRDER6OJ1 ద్వార నేరుగా మాకు WhatsApp మెసేజ్ చేయవచ్చు.
____________________________________________

ప్లాన్ కి సంబంధించిన మిగతా కొలతలు మరియు PDF ప్లాన్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి https://housepointer.net/latest-duple...

ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.

మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

_____________________________________

FREE Interior Design Online sites

1) https://tinyurl.com/y42mtdaa

2) https://tinyurl.com/shivainterior
_____________________________________

Time Stamp:
0:00 Intro
2:20 Ground floor plan
4:50 First floor plan
6:27 Elevation Design
8:05 House Plan PDF
10:05 Home interior design
11:05 Dining area
13:00 bedroom interior ideas
15:30 Measurements
16:30 First floor interior
20:02 Working room
22:38 Construction Cost
24:04 Conclusion

Our Latest House Plan Videos

1) Low budget Simple Duplex House Plan with Elevation    • Modern Duplex House Plan with Elevati...  

2) Small house design idea    • AP Govt model house Latest plan in 3D...  

3) Single Floor House Design    • 25 x 26 Small House Plan with Budget ...  

4) Modern House Design    • Low budget Small Duplex House Plan wi...  

5) Precautions to Take Before Buying a Plot    • Precautions to Take Before Buying a P...  

6) Charan Duplex house Plan    • Modern Duplex Home Tour in Telugu Wid...  

7) Modern G+1 house plan    • G+1 House Plan with Elevation, Interi...  

English Version:

If building a house is not every common man's dream then it is equally important to have a proper plan at the time of construction. In today's video, we shared with you the 49 feet long and 53 feet wide modern duplex house plan drawn for Vijay Kumar through our channel.

We have designed two bedrooms on the ground floor of this plan with attached bathrooms, a living area, an open kitchen dining, and car parking.

The 3bhk on the first floor are combined with a single workstation and a balcony area on the outside of the family sit.

In this plan, the interior and exterior are all made to look like real rooms of high quality. It is definitely useful in color selection or furniture selection in the construction of your new home.

The skylight concept is used in this plan for sunlight from the center of the house.

If you like the content in this video then definitely like the video and share it with our friends.

Subscribe to our channel for more useful videos like this before.

I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.

I hope you will support me too.

Thank you.

#NewHousePlan
#HouseConstruction

Комментарии

Информация по комментариям в разработке