apo.Jafanya Sastry garu worship song || యెహోవా నీ నామము song@rajeshveeranki

Описание к видео apo.Jafanya Sastry garu worship song || యెహోవా నీ నామము song@rajeshveeranki

apo.Jafanya Sastry garu worship song || యెహోవా నీ నామము song@rajeshveeranki

🔥🔥 జఫన్య శాస్త్రి అయ్యగారుకి వ్రాసుకున్న పాట 🔥🔥


యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ఆ..ఆ..

ఎంతో బలమైనది  ||యెహోవా||

1. భయములేని భలడ్యులెందరో - బ్రస్టులై గతించిరి(2)

భయ భక్తులతో సేవించే - ప్రియసుతునిగా బ్రతికించుమ(2)


2. బుద్ధిలేని జ్ఞానలెందరో - వ్యర్డులై నశించిరి(2)

బుద్ధి జ్ఞాన సంపదలతో - నాలోన వసించుమ(2)


3. నీతిలేని భక్తులెందరో-నీకు అవమానం తెచ్చుచుండగా(2)

సాక్షమును కలవాడినై - సేవచేయు కృపనీయుమ(2)


4. క్రమము లేని భోధకులంత - కర్యములే సేవనుకొనగ(2)

వరము కన్న ఫలము మిన్న అని - నేర్పిన దేవాస్తోత్రము(2)


✨Please subscribe Our YouTube Chana

   / @rajeshveeranki2723  

✨✨Please Follow Our FaceBook Page

  / pastorsalmonraju8187805881  




✨✨Please Follow Our Instagram

https://www.instagram.com/invites/con...



మరిన్ని ఇలాంటి ఆత్మ సంబంధమైన వాక్యములు వినుటకు అలాగే ఆత్మ సంబంధమైన పాటలు వినుటకు మ ఛానల్ subscribe చేసుకోండి


#bettysandesh #christbelivers #inspirational #newworshipsong #jesussongs #shorts_video #christianhearttouchingsongs #hearttouching #jafanya_sastry #rajeshveeranki#hearttouching #apostolic #apostolicworship #apostolicpreaching

Комментарии

Информация по комментариям в разработке