నక్షత్ర వనం|| ఔషద మొక్కల కార్యక్రమం ||బాబు శ్రీ |

Описание к видео నక్షత్ర వనం|| ఔషద మొక్కల కార్యక్రమం ||బాబు శ్రీ |

నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగినది. అశ్వని నక్షత్రము నుండి రేవతి నక్షత్రము వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతి ఒక నక్షత్రానికి ఒక్క చెట్టు చొప్పున కేటాయించబడింది. నక్షత్ర వృక్షాలను నాటి పెంచడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం

Комментарии

Информация по комментариям в разработке