WORSHIP SONG || NINNE NINNE NINENU KOLUTHUNAYYAH..||

Описание к видео WORSHIP SONG || NINNE NINNE NINENU KOLUTHUNAYYAH..||

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

1.కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)

2.ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2)


3.మరణఛాయలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరిచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా

4.వంచన వంతెన ఒరిగిన భారాన
పొసగక విసిరిన విసిరే కెరాలు(2)
అలలు కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2)

Комментарии

Информация по комментариям в разработке