Krishna Swamy తాటిపాక కృష్ణస్వామి ఆంధ్రా జేసుదాస్ 📱‭98668 37241‬📱9000041419

Описание к видео Krishna Swamy తాటిపాక కృష్ణస్వామి ఆంధ్రా జేసుదాస్ 📱‭98668 37241‬📱9000041419

#hrishna swamy bajana#ayyappa songs#krishna swamy bajana vijayawada తూర్పు గోదావరి జిల్లా తాటిపాక గ్రామంలో జన్మిచిన మన "పాటబళ్ళ కృష్ణ స్వామి(ఆంద్ర జేసుదసు)" ఈ పేరు వింటేనే ఎంతో మంది అయ్యప్ప స్వామిల మదిలో ఆయన పాడే పాటలు ఒక్కసారి అలా ఆయన భజన వింటే జన్మదనయo అయ్యిపోవలిసేదే
ఈయన భజన వింటే మనస్సు లొ ఎక్కడా లేని భక్తి భవాలు కలగలిసేనదే
ఈయన తాటిపాక లొ జన్మించాటము మహ భాగ్యం
అందరూ ఈయన గురిచి ఈయన పాటలు గురించి తెలుసుకోవాలిసిదే .ఈయన తమిళం మళయాళo తెలుగు మూడు భాషలో కూడా అయ్యప్ప స్వామి పాటలు పాడాగలరు .

Комментарии

Информация по комментариям в разработке