రుచి చూచి ఎరిగితిని | Ruchi Chuchi Erigitini | Ranjith Ophir Songs

Описание к видео రుచి చూచి ఎరిగితిని | Ruchi Chuchi Erigitini | Ranjith Ophir Songs

#సీయోను_గీతాలు
"--------------------------------------------------
ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ పాటను లైక్ చేసి ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మరి కొందరికి పరిచయం చేయగలరు. మీ రెస్పాన్సెస్‌ను, సలహాలు సూచనలు దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

ఈ ఛానల్‌ మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండిన యెడల, మీరు మరింత ఆత్మీయ మేళ్ళు పొందుకోవాలని అనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆగిపోకుండా దయచేసి ""ఓఫీర్ మినిస్ట్రీస్"" యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొనవలసిందిగా మనవి చేస్తున్నాము.

ఈ ఛానల్‌లోని ప్లే-లిస్ట్స్ విభాగాన్ని తప్పక దర్శించగలరు.... ప్లే-లిస్ట్స్ గురించిన మరింత వివరాలు... ఈ క్రింద ఉన్న పాట లిరిక్స్ క్రింద ఇవ్వబడింది, తప్పక చూడగలరు!!
'-------------------------------------------------

రుచిచూచి ఎరిగితిని

పల్లవి: రుచిచూచి ఎరిగితిని-యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి-నే ధన్యుడనైతిని (2) || రుచి ||

1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే (2)
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే (2) || రుచి ||

2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడ (2)
మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్‌ (2) || రుచి ||

3. మంచి తనము గలదేవా అతిశ్రేష్ఠుడవు అందరిలో (2)
ముదమార పాడెద నిన్ను అతిసుందరుడవనియు (2) || రుచి ||

4. నా జీవిత మంతయును యెహోవాను స్తుతియించెదను (2)
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్‌ (2) || రుచి ||
5. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో (2)
ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు (2) || రుచి ||

6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని (2) || రుచి ||

7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను (2)
క్రీస్తునియందే తృప్తి పొంది హర్షించెదను (2) || రుచి ||

'-------------------------------------------------
ఛానల్‌లోని ప్లే-లిస్ట్స్ వివరములు

0 - అందరి ఫేవరెట్ సాంగ్స్
1 - యాత్రికుడి పద ధ్వనులు_Unique_Songs
2 - యాత్రికుడి పద ధ్వనులు
3 - ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
4 - సీయోను గీతాలు
5 - స్తుతి - ఆరాధన గీతములు
6 - ప్రార్థన గీతములు
7 - క్రిస్మస్ గీతములు
8 - గుడ్‌ఫ్రైడే - పునరుత్థాన గీతములు
9 - హిందీ పాటలు
10 - ఆల్బమ్స్
11 - పురుషోత్తమ చౌదరి గారి పాటలు
12 - A B మాసిలామణి గారి పాటలు
13 - K V జేకబ్ గారు - K V జోసెఫ్ గారి పాటలు
14 - కోట జక్కయ్య గారి పాటలు
15 - బ్రదర్ ఏసన్న గారి పాటలు
16 - గండిగుంట రాజబాబు గారి పాటలు
17 - N J కాలేబు గారు - పమ్మి ప్రభుదాసు గారి పాటలు
18 - గంటా పీటర్ సింగ్ గారు - అంశుమతి మేరి గారి పాటలు
19 - చాట్ల దేవ సహాయం గారు - M S శాంతవర్థన్ గారి పాటలు
20 - ఆడియో సాంగ్స్
21 - స్పిరిట్యుయల్ వార్ఫేర్‌లోని పాటలు
22 - బహిరంగ సభలలోని పాటలు
23 - ఇండోర్‌ మీటింగ్స్‌లో పాడిన పాటలు
24 - చర్చ్‌లో పాడిన పాటలు

ఛానల్‌లో ఎక్కువ వ్యూస్ మరియు లైక్స్ వచ్చిన వీడియోస్‌ను ""0 - అందరి ఫేవరెట్ సాంగ్స్"" అనే ప్లే-లిస్ట్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్లే-లిస్ట్ తరచుగా అప్డేట్ చేయడం జరుగుతుంది.!!"

Комментарии

Информация по комментариям в разработке