పయనించే ఓ చిలుకా ఎగిరిపో ..హిందీ లో ఏ పాటనో తెలుసా ? | Kuladaivam | Bhabhi | NKM NEWS

Описание к видео పయనించే ఓ చిలుకా ఎగిరిపో ..హిందీ లో ఏ పాటనో తెలుసా ? | Kuladaivam | Bhabhi | NKM NEWS

#ghantasala #mohdrafi #oldsong
ఘంటసాల మాస్టారు పాడిన పాట పయనించే ఓ చిలుకా ఎగిరిపో ...పాడైపోయెను గూడు ..అనే పాట అందరికి గుర్తుండిపోయిన పాట .మాస్టర్ వేణు స్వరపరచిన ఈ పాట కుల దైవం సినిమా లోనిది .ఇది 1960 ల విడుదల అయింది ..1957 లో విడుదల అయిన హిందీ చిత్రం భాభీ నే తెలుగులో కులదైవం పేరుతో రీమేక్ చేశారు .అంతే కాదు మహమ్మద్ రఫీ ఆలపించిన చల్ ఉద్ జారే పంచి అనే పాట ట్యూన్ ను యధాతతంగా తెలుగు లో స్వరపరిచారు .తెలుగు మరియు హిందీ భాషల్లో సినిమానే కాకుండా ఈ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది .అంతే కాదు బాబీ సినిమాలోని చలి చలి రే పతంగ్ మేరె చలోరే అనే పాట కూడా పద పద వె వయ్యారి గాలిపటమా ..అనే పాటగా తెలుగు లో స్వర పరిచారు .హిందీ చిత్రానికి చిత్రగుప్ట్ సంగీతం అందించగా బలరాజ్ సహానీ ముఖ్య పాత్ర పోషించారు .అయన సరసన పండరీబాయి నటించారు .తెలుగు లో గుమ్మడి ప్రధాన పాత్ర పోషించారు .గమ్మత్తేమిటంటే ఈ చిత్రాలకు మాతృక 1954 లో విధుల అయిన బెంగాలీ చిత్రం బంగా గోరా ..ఇదే చిత్రం తమిళ్ లో కులదైవం పేరుతోనే 1956 లో విధుల అయింది .తరువాత హిందీ లో ఆ తరువాత తెలుగు లో వొచింది .కన్నడ లో కూడా 1963 లో జేను గూడు పేరు తో రీమేక్ చేయబడింది .తమిళ్ ,హిందీ మరియు కన్నడ చిత్రాల్లో పండరీబాయి నటించడం విశేషం .

Комментарии

Информация по комментариям в разработке