అనంత జిల్లా సెట్టూరు లో వడ్డెర దుర్భర జీవితం గురించి మహిళల మాటల్లో

Описание к видео అనంత జిల్లా సెట్టూరు లో వడ్డెర దుర్భర జీవితం గురించి మహిళల మాటల్లో

జూన్ 26 న, చిత్రదుర్గ మార్గంలో, సెట్టూరు(కళ్యాణదుర్గం డివిజన్ అనంతపురం జిల్లా) లో, టీ కోసం ఆగినప్పుడు, కొంతమంది వడ్డెరలను చూసి వారితో కొంతసేపు మాట్లాడటం జరిగింది.

ఇక్కడ మహిళలు కూడా వారికి ST/SC కావాలి అన్నారు. వడ్డెర్లలో రాజుల పోకడలను తిట్టిపోశారు. శారీరక హింస వృత్తులు, వ్యసనాలు మరియు వడ్డెరల సాంఘిక సమస్యలపై చాలా సేపు ముచ్చటించారు. పాలకులకు మరియు కుల నాయకులకు చాలా ప్రశ్నలు సంధించారు.

Комментарии

Информация по комментариям в разработке