ALEAP: An Association Of Lady Entrepreneurs Of India | Idi Sangathi

Описание к видео ALEAP: An Association Of Lady Entrepreneurs Of India | Idi Sangathi

ఆకాశంలో సగంగా చెప్పుకునే మహిళలు... అవకాశాల్లోనూ సగం భాగంగా ఎదుగుతున్నారు. కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నిర్వహణలోనూ ఉన్నతస్థాయికి చేరుతున్నారు. ఇదంతా ఉన్నత విద్యావంతులైన మహిళల ఘనత గురించే..! అంతంత మాత్రం చదువులతో సరిపెట్టుకుని ఇంటికే పరిమితమైన వనితలు సాధిస్తున్న ప్రగతి అంతంతమాత్రమే! ఈ లోటు భర్తీచేస్తూ..కొందరు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. "అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ఫ్రైన్యూర్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" -ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ సంస్థ అతివల్లోని శక్తి సామార్థ్యాలు, నైపుణ్యాలు వెలికితీసి ఉచిత శిక్షణ ద్వారా వారి ప్రతిభకు మెరుగులు దిద్దితోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు.. చేయూతనందిస్తూ..
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9

For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке