శ్రీ శ్రీ గూగూడు కుళ్ళాయి స్వామి, పెద్ద సరిగెత్తు -2024

Описание к видео శ్రీ శ్రీ గూగూడు కుళ్ళాయి స్వామి, పెద్ద సరిగెత్తు -2024

నార్పల మండలంలోని గూగూడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, కుళ్లాయి స్వామి మకాన్ (చావిడి) ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.ఇవి హిందూముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచాయి. ప్రతి సంవత్సరం మొహరం పండుగను ఇక్కడ అత్యంత కోలాహలంగా జరుపుతారు.జిల్లా నలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. 
#gugudu #vlogs #anantapur #narpala #kullaiswami #trending

Комментарии

Информация по комментариям в разработке