Prema Entha Madhuram | SPB 75th Birthday Tribute | Nagaraju Talluri | Flute Instrumental

Описание к видео Prema Entha Madhuram | SPB 75th Birthday Tribute | Nagaraju Talluri | Flute Instrumental

This is a Humble 75th Birthday tribute to legend Sri.SPB garu
Song Credits:
Prema Entamadhuram
film : abhinanadana
Music Illayaraaja
Lyrics: Atreya
Written & Directed by Ashok Kumar
Produced by : R.V.RamanaMurthy

Flute Nagaraju Talluri and Lalit Talluri
Keyboards ayyapparaj and prakash
Eledryms swamy PA
Tabla : mohan
Mixed by Shekar
Recorded at string wings
Edited by Meer

ప్రేమ..
చిరు ప్రాయంలో మొదలై
చివరిదాకా సాగే పయనం...
ఏ మనసు ఎప్పుడు
ఎవరిని వరిస్తుందో...
ఎవరి మనసులో
ఎలా వికసిస్తుందో..

వలచినా ..
వగచినా...
ప్రేమ ,
రెండు హృదయాల
సమ్మిళిత నాదం..

అది
మనోల్లాస వినోదమైనా...
విరహ విశాదమైనా...
ప్రేమ...
అనిర్వచనీయమైన
ఆత్మానుభూతే...

కీ.శే. పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సంధర్భంగా...
వారి గళం నుండి ప్రభవించిన
ప్రేమ గీతం...
ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం...( By my student Harish )

Комментарии

Информация по комментариям в разработке