పంట సాగులో హోమియో విధానం | Homoeopathy in Agriculture | hmtv Agri

Описание к видео పంట సాగులో హోమియో విధానం | Homoeopathy in Agriculture | hmtv Agri

రైతుకు పంట సాగులో ఆదాయం కంటే పెట్టుబడి పెరిగిపోతుంది. ఇందుకు కారణం.. పంటల్లో వచ్చే చీడపీడలను నివారించుకునేందుకు మందులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది. కొందరు రైతులు రసాయానాలతో సాగు చేస్తే... మరి కొందరు ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులకున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ పంటలను సాగు చేస్తున్నారు. ఇలాంటి సేంద్రియ పధ్దతిలో ఇప్పుడు హోమియో మందులను కూడ వాడచ్చని చెబుతున్నారు... హోమియోపతి నిపుణులు.. మరీ ఈ హోమియో విధానం పంట సాగుల్లో ఏ విధంగా పని చేస్తుందో ఈ స్టోరీలో చూద్దాం...
#Homoeopathy #HomeopathyforPlants #hmtvAgri

Комментарии

Информация по комментариям в разработке