#Narasimha #lakshminarasimha #lordnarasimha #jayasindoor #devotioanlsongs #bhakthisongs
Yadadri Laxmi Narasimha Swamy Song 2025 || Neeku Koti Koti Dandalu || Telangana Devotinol Song
Song Name: Yadadri Narasimha Neeku Koti Koti Dandalu
Singer: Bhandhavi, Hyderabad
Music: S.R Rao
Lyrics: J.Om Prakash, Telangana
Mastering: Gavaskar Kanchi, Tirupathi
Rhythms: S.Venkat Rao
Flute: Nataraj
Keyboard: Jai Ganesh
Tuning: G.L.Namdev
Album No: JSE-2772
Business Contact: [email protected]
Cell: 6304630831 (9 AM-6 PM)
---------------------------------------------------
Lyrics:
--------
పల్లవి : యాదగిరి నర్సింహ నీకు కోటి కోటి దండాలు
గుట్టపైన నీవు గుడిలో వెలిసి భక్తుల బ్రోచేవా
గుట్టపైన నీవు గుడిలో నీవు వెలిసి నర్సన్న భక్తుల బ్రోచేవా || యాదగిరి ||
చరణం 1: తల్లి లక్ష్మి తోన నిలిచిన నీవు నర్సన్నా
నిత్యం నిన్ను మరువము స్వామి ఉగ్ర నరసింహ
నిత్యం నిన్ను మరువము స్వామి ఉగ్ర నరసింహ
కోటి ఆశలతోన నీ కొండకు వచ్చాము
కోనేరు స్నానమాడి నీకు పూజలు చేశాము
కోనేరు స్నానమాడి నీకు స్వామి పూజలు చేశాము || యాదగిరి ||
చరణం 2: పిల్లా పాపలతో నిన్ను చేరగ వచ్చాము
పిలిచిన పలికే దేవుడవాని నిన్నే వేడాము
పిలిచిన పలికే దేవుడవాని నర్సన్న నిన్నే వేడాము
చేతులెత్తి స్వామి మొక్కేము స్వామి వరములిమ్ము దేవా
దివ్య దర్శనము మాకు వేగమే చూపరమ్ము
దివ్య దర్శనము మాకు నీవు వేగమే చూపరమ్ము || యాదగిరి ||
చరణం 3: గాలి గోపురాలు చక్కని శిల్ప కళా తీరూ
ఎత్తన రథము ఎక్కడ చూసిన భక్త జన సందోహమ్ము
ఎత్తన రథము ఎక్కడ చూసిన భక్త జన సందోహమ్ము
అన్నధానముతో అందరి ఆకలి తీర్చేదారు
అభిషేకలు ఎన్నో పూజలు భక్తులు చేసేదరు
అభిషేకలు ఎన్నో పూజలు భక్తులు చేసేదరు || యాదగిరి ||
చరణం 4:ప్రహ్లాదుని బ్రోచి మనలా కాపాడగ భువికి
ఏతెంచిన హరి శ్రీ నరసింహుడు దేవ దేవుడు
ఏతెంచిన హరి తాను శ్రీ నరసింహుడు
సుందర ఆ తేజం లోకాలకదే మోక్షం
జన్మలు లేని దివ్య దర్శనం పొందిన అదే ధన్యం
జన్మలు లేని దివ్య దర్శనం మనము పొందిన అదే ధన్యం || యాదగిరి ||
చరణం 5: ఎన్నెన్ని పూజలు మే చేసీన ఆ పుణ్యం
ఈ భువిపైన వలసితివయ్యా లక్ష్మి నరసింహా
కానరావా స్వామి మాదు జై సింధురునూ
కవితలు వ్రాసి కమ్మని పాటలు పాడేము నీ కొరకు
కవితలు వ్రాసి కమ్మని పాటలు నర్సింహ పాడేము నీ కొరకు || యాదగిరి ||
---------------------------------------------------
Subscribe Jayasindoor Channels For Unlimited Devotional Content:
© 2023 Jayasindoor Entertainments
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload in which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement...Thank You..!"
---------------------------------------------------
Similar Searches:
--------------
narasimha swamy songs,narasimha swamy,lakshmi narasimha swamy devotional songs,lakshmi narasimha swamy songs,sri lakshmi narasimha swamy songs,sri lakshmi narasimha swamy songs in telugu,yadagiri narasimha swamy songs,narasimha devotional songs,lakshmi narasimha swamy,narasimha swamy dj songs,narasimha swamy devotional songs,sri lakshmi narasimha swamy,sri laxmi narasimha swamy,narasimha folk songs,sri lakshmi narasimha songs,narasimha swamy patalu,narasimha swamy songs,lakshmi narasimha swamy songs,lakshmi narasimha swamy devotional songs,sri lakshmi narasimha swamy songs,narasimha swamy,sri lakshmi narasimha swamy songs in telugu,sri lakshmi narasimha songs,lakshmi narasimha swamy,narasimha devotional songs,lakshmi narasimha swamy charitra,narasimha swami,sri lakshmi narasimha swamy,lakshmi narasimha songs,lord narasimha swamy,lakshmi narasimha,devotional songs,lakshmi narasimha swamy tamil songs,yadagiri gutta,yadagiri gutta temple,yadagiri gutta lockers,yadagiri gutta tour plan,yadadri to yadagiri gutta,yadagiri gutta pushkarani,yadagiri gutta temple tour,yadagiri gutta new songs 2022,yadagiri gutta kotha bus stop,yadagiri gutta temple visuals,yadagiri gutta temple history.,yadagiri gutta tour plan and budget,ghatkesar to yadagiri gutta temple,yadagiri gutta temple latest visuals,yadadri name change to yadagiri gutta
#Laxmi_Narasimha_Swamy #Yadadri #Yadagiri_Laxmi_Narasimha_Swamy_Songs #Yadagiri_Gutta_Songs #Yadagiri #Yadagiri_Laxmi_Narasimha_Swamy #Yadagiri_Laxmi_Narasimha_Swamy_New_Songs #Ahobilam #Ahobilam_Laxmi_Narasimha_Swamy #Ahobilam_Narasimha #Ahobilam_Temple_Songs #YADAGIRI_NARASIMHA_SWAMY_SONGS
Информация по комментариям в разработке