Gopichand Thotakura: భారత తొలి స్పేస్ టూరిస్ట్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు, ఆయన ఏమన్నారంటే..

Описание к видео Gopichand Thotakura: భారత తొలి స్పేస్ టూరిస్ట్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు, ఆయన ఏమన్నారంటే..

అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌‌కి చెందిన గోపీచంద్ తోటకూర. విజయవాడలో పుట్టిపెరిగిన గోపీచంద్ స్పేస్ టూర్ విశేషాలను బీబీసీ తెలుగుతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే..

#gopichandthotakura #spacetourism #firstindianspacetourist #space

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке