HEBRON SONG.753 (797 || పరలోకమే నా స్వాస్థ్యము || PARALOKAME NA SWASTYAMU

Описание к видео HEBRON SONG.753 (797 || పరలోకమే నా స్వాస్థ్యము || PARALOKAME NA SWASTYAMU

పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో

1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె

Комментарии

Информация по комментариям в разработке