Gokarna Vlog Telugu | gokarna temple | gokarna mahabaleshwar |

Описание к видео Gokarna Vlog Telugu | gokarna temple | gokarna mahabaleshwar |

మొదటిసారి చేస్తున్నానండి ప్రయాణానికి సంబంధించిన వీడియో,,,

ఇది కొత్త తరహా ప్రయాణం.. సాధారణంగా ప్రయాణం విషయాలు అందరూ చెబుతూ ఉంటారు.. కానీ ఇకనుండి నా ప్రయాణ వీడియోలో అక్కడ ఉండే శశాస్త్రీయతను ధర్మాన్ని వివరించబోతున్నాను...

ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది గోకర్ణం సంబంధించిన వీడియోలు.. స్వధర్మంలో నేటి నుండి ఈ ప్రయాణ అంశాలు కూడా ప్రారంభమవుతున్నాయి...

అక్కడ సశాస్త్రీయతను మీకు తెలియజేయడమే నా ప్రధమ లక్ష్యం...

మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను..

Gokarna series
Gokarna vlog ( episode ) 01..
everyday 4:30 p.m

Комментарии

Информация по комментариям в разработке