The Gift of Life After Death | Mohan Foundation | Gayathri Bhargavi Podcast | Organ Donation | Life | Navarasa
Gayatri Bhargavi Podcast | The Navarasa - Ep.40 | Life After Death: A Special on Organ Donation
On the occasion of Organ Donation Day (August 3rd), this deeply moving episode of The Navarasa brings you a heartfelt conversation titled “Life After Death” with Mrs. Lalitha & Mr. Raghuram, key members of the Mohan Foundation, an NGO dedicated to organ donation awareness and coordination.
Hosted by Gayatri Bhargavi, this episode is a tribute to the selfless act of organ donation — a gesture that gives life, even after death. The couple opens up about their personal journey of loss, strength, and generosity — having lost their 19-year-old son Swamy Narayana in a tragic accident, they chose to donate his organs, saving multiple lives. Their story was later portrayed in the emotional film “Hey Zindagi”, available on YouTube and Netflix.
From eyes, skin, bones, heart, liver, and kidneys, they explain what can be donated, the critical time window after death, and how families can register as donors. They also share real-life stories that underline the power and purpose of giving life to others — a legacy that truly lives on.
This episode is especially close to Host Gayatri Bhargavi, whose family — mother Revathi and sister Sowjanya — were proud to donate their late father Surya Narayana Sharma’s eyes.
✨ Let this episode inspire you to become a part of the circle of life. Register, pledge, and talk to your family — because every organ counts, and every story like this gives someone another chance at life.
#OrganDonation #MohanFoundation #GayatriBhargaviPodcast #LifeAfterDeath #TheNavarasa #Episode40 #DonateOrgans #HeyZindagi #GayatriBhargavi #OrganDonationDay #RealLifeStories
Contact the Toll Free number for immediate donations Here 📞 1800 103 7100
To registering for Organ Donation web site www.mohanfoundation.org
⸻
గాయత్రీ భార్గవి పోడ్కాస్ట్ | ది నవరస - ఎపిసోడ్ 40 | మరణానంతరం జీవితం - అవయవదానం పై ప్రత్యేక эпిసోడ్
ఆగస్ట్ 3 - అవయవదాన దినోత్సవం సందర్భంగా, ఈ హృదయాన్ని తాకే ది నవరస ఎపిసోడ్‌లో “మరణానంతరం జీవితం” అనే ప్రత్యేక సంభాషణను మీ ముందుకు తీసుకొస్తున్నారు హోస్ట్ గాయత్రీ భార్గవి గారు, అవయవ దానంలో అగ్రగామిగా నిలిచిన మోహన్ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి లలితా గారు & శ్రీ రఘురాం గారు తో కలిసి.
ఈ దంపతులు తమ 19 ఏళ్ల కుమారుడు స్వామి నారాయణ గారిని ఓ ప్రమాదంలో కోల్పోయిన తర్వాత, ఆయన అవయవాలను దానం చేసి అనేక మందికి జీవితం ఇచ్చారు. వారి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం “హే జిందగీ” YouTube & Netflixలో విడుదలైంది.
చర్మం, కన్ను, ఎముకలు, గుండె, మూత్రపిండాలు ఇలా అనేక అవయవాలను దానం చేయవచ్చని వారు వివరించారు. అవయవ దానానికి ఎంత సమయం లోపల జరగాలి, ఎలా డొనర్‌గా రిజిస్టర్ కావాలి, కుటుంబ సహకారం ఎందుకు ముఖ్యమో ఎంతో మనసు తాకే ఉదాహరణలతో వివరించారు.
ఈ ఎపిసోడ్ హోస్ట్ గాయత్రీ భార్గవికి వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయమైనది, ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు — తల్లి రేవతి గారు, అక్క సౌజన్య గారు కలిసి, తమ తండ్రి గారి కన్నును మరణానంతరం దానం చేశారు.
✨ ఈ ఎపిసోడ్ మీలో కూడా ఆలోచనను రేపుతుంది — “మన మరణం తర్వాత కూడా ఇంకొకరికి జీవితం ఇచ్చే అవకాశం మన చేతిలో ఉంది.”
Contact the Toll Free number for immediate donations Here 📞 1800 103 7100
To registering for Organ Donation web site www.mohanfoundation.org
#అవయవదానం #మోహన్_ఫౌండేషన్ #గాయత్రీభార్గవిపోడ్కాస్ట్ #మరణానంతరజీవితం #ది_నవరస #ఎపిసోడ్40 #హేజిందగీ #OrganDonationDay #DonateOrgans #RealLifeStories
Информация по комментариям в разработке