How to do Meditation in Telugu | Meditation and Its practice book review in Telugu | makara Tv

Описание к видео How to do Meditation in Telugu | Meditation and Its practice book review in Telugu | makara Tv

ధ్యానం దాని సాధన
Meditation and Its practice book review in Telugu | How to do Meditation | makara Tv | Swami Rama

buy book from Here : ధ్యానం దాని సాధన https://www.amazon.in/dp/9387944905?r...

ఈ రోజు మనం హిమలయన్ యోగి స్వామి రామ గారిచే రచించబడి తెలుగులో అనువదించబడిన ధ్యానం దాని సాధన అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ కి సంభందించి మనకి అందుబాటులో ఉన్న పుస్తకాలలో ఈ పుస్తకాన్ని మాస్టర్ పీస్ అనవచ్చు. ధ్యానం నేర్చుకోవాలి అనేకునే వారందిరికి ఇది ఒక దిక్సూచి లాంటిది అని చెప్పవచ్చు..

ధ్యానం అంటే మనల్ని మనకు పరిచయం చేసే మార్గదర్శకం అంటారు ఈ పుస్తకంలో స్వామిరామ. ధ్యానం గురించి మనం ఎటువంటి అలవాట్లు మార్చుకోవాలసిన అవసరం లేదు.

కేవలం ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ధ్యానం చేసుకునే అలవాటు చేసుకుంటే చాలు అది ఉహించని ఉన్నత స్ధానాలకు ధ్యానం మనల్ని తీసుకువెళుతుందని మనలో ఉన్న ఒత్తిడిని కోపాన్ని రాగద్వేషాలను తగ్గించి మనల్ని అనందసాగరంలో విహరించేలా చేస్తుందని ఇ విషయాన్ని అనుభవపూర్వకంగాను అలానే తామ శిష్యులలో అనేకమందిలో చూశాను అని వివరిస్తారు స్వామి రామ.

Комментарии

Информация по комментариям в разработке