ఈ రోజు మాస ప్రదోషం. ఈ అపూర్వ శివ వ్రతం గురించి వినండి | 16 Somavaras Vratham | Nanduri Susila

Описание к видео ఈ రోజు మాస ప్రదోషం. ఈ అపూర్వ శివ వ్రతం గురించి వినండి | 16 Somavaras Vratham | Nanduri Susila

Here is a great vratham called Shodasa somavara vratham that can change your destiny. Start it without fail.

Uploaded by: Rishi Kumar, Channel Admin

Frequently asked questions & Answers

16 Somavara vratham demo video by Srivani
   • 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలో చూపించే ...  

Below link has Pooja PDF in English & Telugu (This can be downloaded only with your GMail id, not with any other EMail id)
https://drive.google.com/file/d/1gaXU...

Vrata Kadhs in English Language are here
https://drive.google.com/file/d/1OiQh...
English stories courtesy: Lowkya Aravapalli garu. Our sincere thanks for her contributions

Other languages: We dont have people who know other languages. If any of the channel subscribers can translate we can upload on their name

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా?
A) చేయకూడదు

Q) షోడశ సోమవారాల మధ్యలో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి?
Q) ఈ పూజని శివ పార్వతుల నిత్య పూజలా చేసుకోవచ్చా?
Q) శివలింగం చేయడానికి మట్టి దొరకకపోతే ఏం చేయాలి?
A) వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు Skip చేయకుండా వినండి
Note: మట్టి శివలింగాలని వీడియోలో చెప్పినట్టు చేయాలి . మన పూజా మందిరంలోని శివలింగాలైతే మామూలుగా పూజ చేసుకోవచ్చు. నీటిలో కలపనవసరం లేదు .
శివలింగాలు ఏవారానికి ఆ వారం నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే 16 అయ్యాకా చేయవచ్చు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
ఆ) పిల్లలు చదివిన వీడియో పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా?
ఆ) ఏ సోమవారమైనా ప్రారంభించవచ్చు

Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా?
ఆ) ఏటి సూతకంలొ ఉన్నవారు సూతకం అయ్యేదాకా వ్రతాలు చేయకూడదు. నిత్య పూజ చేసుకోవచ్చు

Q) కలశం, పీట, భ్లౌసె , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) ప్రతీ వారం పూజ అయ్యాకా తీసి వేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు . కొబ్బరికాయ నిలువ ఉండదు కనుక నీటిలో వదిలేయండి

Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అది మానేసి మిగితా పూజ చేసుకోండి

Q) మా ఇంట్లో శివ పార్వతుల ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి

Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే నేను ఏం చేయాలి?
ఆ) మీరొక్కరే చేయండి

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన సోమవారం రోజు రెండూ పాటించాలి

Q) ఇంటికి అతిధులు రాకపోతే ఆలయంలో పూజారికి స్వయం పాకంకి కావల్సిన వస్తువులు ఈయవచ్చా?
A) ఈయవచ్చు

Q) ఇంటి దగ్గర నదిలేకపోతే శివలింగ నిమజ్జనం ఎలా?
A) ఒక గిన్నెలో నీళ్లల్లో కరగించి , ఆ నీరు తులసి మొక్కలో పోసేయండి

Q) వ్రతం మధ్యలో ఒక వారం ఊరు వెళ్ళాల్సి వస్తే?
A) వెళ్లండి, కానీ పూజ మానకుండా అక్కడ చేయండి
----------------------------------------------------------------------------------------------------

About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here

@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrivani

Here are our channels that strive for Sanatana Dharma. Please subscribe
Nanduri Srinivas Spiritual Talks
   / nandurisrinivasspiritualtalks  
Nanduri Srivani Pooja Videos
   / @nandurisrivani  
------------------------
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu

Комментарии

Информация по комментариям в разработке