TET

Описание к видео TET

Child Development - శిశు వికాసము
వికాస నియమాలు- సూత్రాలు
1. Devlopment is Continious
వికాసం అవిచ్చిన్నముగా కొనసాగుతుంగి - నిరంతరం
Birth to Death - పుట్టినప్పటినుండి మరణించే వరకు

2. Development is sequential and orderly.
వికాసం లో ఒక క్రమం ఉంటుంది
Ex Ego centric to Socio Centric

3. Individual Differences in Development
వికాసం లో వైయక్తిక బేధాలు ఉంటాయి
భౌతిక వికాసంలో , భాష వికాసంలో
Ex. In Physical Development,
Language Development etc

4. There is a Definite Direction
వికాసం ఒక ఖచ్చితమైన దిశలో కొనసాగుతుంది .
1.శిరోపాదాభిముఖం
Cephalo caudal - Head to Feet
2.సమీప దూరస్థ నియమం
Proximo distal
Ex Central to peripheral

5. Development is predictable
వికాసం ను ప్రాగుక్తీకరించవచ్చు
Ex we can predict child physical development, Language Development

6.Development has Interrelationships:
వికాసం పరస్పర సంబంధం :
Ex Mental Development = Social Development = Emotional Development & Moral Development

7.Development is the Interaction of different Factors:
వికాసం ఒక పరస్పర ప్రతిచర్య
Hereditary X Environment
అనువంశికత X పరిసరాలు

8. Development is cumulative
వికాసం సంచితమైనది
Ex;భౌతిక వికాసం , భాషా వికాసం

9.Development is not equal in all stages:
వికాసం అన్ని దశలలో ఒకేవిధంగా ఉండదు ..
Ex at Adolescence age Physical Changes are very rapid.
యవ్వనారంభ దశ లో భౌతిక వికాసం చాలా వేగగంగా ఉంటుంది .

10.వికాసం సాధారణం నుండి నిర్దుష్ట దిశకు :
ex : Hand to Fingers
Educational Applications

1. We must develop concepts with interrelationships.
2. We must develop concepts orderly.
Ex : Number concepts - Addition - Subtractions - Multiplication - Division etc

Комментарии

Информация по комментариям в разработке