// Odalarevu Village //The village where Vainatheya River meets the sea// Kopanathi Krishnamma's //

Описание к видео // Odalarevu Village //The village where Vainatheya River meets the sea// Kopanathi Krishnamma's //

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి చెందిన ఓడల రేవు అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం...

ఈ గ్రామములో ఒకప్పుడు కొపనాతి కృష్ణమ్మ ఓడల వ్యాపారం చేస్తూ అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవాలయం కట్టించిన వ్యక్తి ..

ఆలాగే ఈ గ్రామములో వైనతేయ నది సముద్రంలో కలిసే చివరి గ్రామం కూడా ఓడల రేవు అనే గ్రామం.

#village #godavari #konaseema #harshasriram77

Комментарии

Информация по комментариям в разработке