Explainer : దేవర ఎవరికి ఎంత ఇంపార్టెంట్? | Devara Movie | NTR - TV9

Описание к видео Explainer : దేవర ఎవరికి ఎంత ఇంపార్టెంట్? | Devara Movie | NTR - TV9

అంతా రెడీ.. సినిమా స్క్రీన్‌పై పడటం ఆలస్యం.. ఆ పై సుమారు రెండున్నర నిమిషాలు ప్రేక్షకులు కూర్చొని... కొరటాల శివ-ఎన్టీఆర్ కలిసి ఏం అద్భుతం చేశారో చూసి ఎలా ఉందో డిసైడ్ చెయ్యడమే లేటు. ఓ వైపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న మూవీ ఇది. రెండేళ్ల క్రితం RRR వచ్చినా అది రామ్ చరణ్‌తో కలిసి నటించిన సినిమా. అయితే అది ఆస్కార్ రేంజ్ సినిమా కూడా. దీంతో ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత.. ఇంకా ఎక్కడానికి ఏం ఉంటుంది. సో.. ఎన్టీఆర్‌పై ఆల్రెడీ ఆ భారం ఉందన్నమాటే.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#explainer #Devara #NTR #jrNTR #tv9digital

Credits : #ravikumar / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке