Adoni Friday bulls market videos // Friday Farmer Market Videos

Описание к видео Adoni Friday bulls market videos // Friday Farmer Market Videos

@sivaa2zcreations #sivaa2zcreations
అందరికీ వందనాలు 🙏🙏🙏🙏.....
___________________________&__"_____

ఈరోజు అనగా ప్రతి వారం లొ జరిగినటువంటి ఎద్దుల సంత కైతే వెళ్లడం జరిగింది🔥😎 .అందులో వచ్చినటువంటి ఏ రేట్ నుంచి నేటి వరకు వీడియో చేయడం జరిగింది 🤷🌝.మీరు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.🏇🏇 అదేవిధంగా పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టండి. చూస్తూనే ఉండండిి🌅🌅. మా శివ ఏటుజెడ్ ఛానల్ ను ప్రతి ఒక్కరు రైతులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయమైనా కూడా మీకు అందించడానికి అయితే నేను కృషి చేస్తాను☔☀️. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో చేయడానికి నేను ప్రయత్నిస్తానుు🌙🌍 .ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ ని చూసి ఉపయోగకరంగా ఉంది అని చెప్పడంతో నేను కూడా మీకు అనుగుణంగా చేయడానికి ప్రయత్నిస్తాను. 🐃🐑🐏అదేవిధంగా నా ఫోన్ నెంబర్ మీకు కావాలంటే నేరుగా నా వాట్సాప్ లింక్ కింద ఇస్తున్నాను .ఆ లింకును క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా మా వాట్సప్ కు వస్తారు. రైతుకు సంబంధించిన వాటిని ఖచ్చితంగా రూపంలోరైతుకు చూపించడానికి ప్రయత్నిస్తాను.🐃🐃sivaa2zcreations
#yemmiganurcattilmarket
________________

మా what's app link.........................
_____________________________
https://chat.whatsapp.com/KQHyblxjuDD...

Комментарии

Информация по комментариям в разработке