Very Powerfull "Sri Varahi Moola Mantra"|| శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

Описание к видео Very Powerfull "Sri Varahi Moola Mantra"|| శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

#verypowerfull#varahi#moola#mantra#శ్రీవారాహిదేవిమూలమంత్రం#youtube#mantras#@infinitespiritualmusic

Varahi Moola Mantra
శ్రీ వారాహి దేవి మూల మంత్రం

ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పటు జపించిన చొ మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి. వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించవచ్చు. బ్రహ్మ ముహూర్తం లో వారాహి దేవీ ఆరాధన చేయటం తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

Комментарии

Информация по комментариям в разработке