పుట్టిన రోజు ఎంతో మందికి ఆకలి తీర్చింది

Описание к видео పుట్టిన రోజు ఎంతో మందికి ఆకలి తీర్చింది

#పుట్టినరోజు #పేదలందరికీ #ఆకలితీర్చింది
#టిడిపి యువ నాయకుడు శ్రీ #పుట్టా #మహేష్ కుమార్ గారి #పుట్టినరోజు సందర్భంగా.
శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో
దాత #శ్రీ బోరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయంతో.. ఆకలి తో ఆకలి తో అల్లాడే గుడిసెల్లోని వంద నిరుపేదల మద్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఆంగరంగా వైభవంగా చేసి వచ్చిన పేదలందరికీ #చికెన్ దమ్ బిర్యాని అందించి ఆకలి తీర్చడమ్ జరిగింది ..
#శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి కి పుట్టిన రోజు శుభాాంక్షలు..
#ఈ రోజుకొన్ని వందల మందికి పైగా పేదలకు ఆకలి తీర్చిన శ్రీ బొరెడ్డి వెంకట రెడ్డి గార్కి దన్యవాదాలు...

#అన్నదాత సుఖీభవ

#మీపుట్టినరోజులు పెళ్లి రోజులు పెద్దవాళ్ల జ్ఞాపకార్థాల సందర్భంగా పేదలకు ఆకలి తీర్చుటకు అలాగే మూగజీవాలకు ఆకలి తీరుచుటకు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ను సంప్రదించండి..

#శ్రీవినాయక ఫౌండేషన్ టీం చేతులు కలపండి అందరూ కలిసి ఆకలి లేని సమాజాన్ని చేద్దాం..

#శ్రీవినాయక ఫౌండేషన్ టీం చేసే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము..
మీరందించే ఆర్థిక సహాయముకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.
(80G;12A;CSR) లు ఉన్నాయి..

#శ్రీవినాయక ఫౌండేషన్ టీము నీతి అయోగ్ లో చోటు సంపాదించింది....

శ్రీ వినాయక ఫౌండేషన్ ఫోన్ నెంబర్లు
9949658274;9885869565

PHONE PAY GOOGLE PAY
9949658274

అడ్రస్..
#SRIVINAYAKAFOUNDATION
2/647
#Ramalayam Street
#DUVVUR (mandalam)
#YSR(KADAPA) DIST
#Andhra Pradesh 516175

#Srivinayakafoundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке