NEE GADUVA MEEDA || FULL DJ SONG ||BODDU DILIP || SINGER LAVANYA || SANGEM MUSIC ||

Описание к видео NEE GADUVA MEEDA || FULL DJ SONG ||BODDU DILIP || SINGER LAVANYA || SANGEM MUSIC ||

NEE GADUVA MEEDA PACHHA FULL DJ SONG || LYRICS RAJU SANGEM || TELANGANA LOVE || SANGEM MUSIC

Lyrics:- Raaju sangem
Music :- Wilson
Singer :- Lavanya, Boddu Dilep
Camera :- Harish Patel
Editing :-Adarsh Patel
Cast :-Sreeyadeep Jayakrishna
Dj:- Mahesh Chintalabari
choreography;- Namrith
Producer:- Raaju Sangem

#boddudilip #singerlavanya ##telugufloksongs
#singer lavanya folk songs
#singer lavanya folk songs 2024
#latest folk songs
#nee gaduvameeda
#boddu dilip
#boddu dilip folk songs
#boddu dilip folk songs 2024
#trending folk songs
#new folk songs
#telugu folk songs 2023
#latest folk songs 2023
#new folk music
#folk music songs
#telanganga folk songs 2023
#telugu folk songs new
#rangu seethammo singer lavanya
#new folk songs rangu seethamma
#trending folk music
#trending rangu seethamma song
#folk songs

ఈ పాట వెనుక పెద్ద రహస్యం దాగుంది

1) నీ గదువమీదా పచ్చ బొట్టు అందము చూస్తిని ఆగవే పిల్లా !! 2 !!
నువునడిచే అడుగుల పాదాలకింద ధూళినిముద్దడ్తనే !! 2 !!

నీ గదువమీదా ...నీ గదువమీదా...
నీ గదువమీదా పచ్చ బొట్టు అందము చూస్తిని ఆగవే పిల్లా ...

2) నీ పేసరిరంగుల పెదవులూచూసి ప్రేమగలిగె పిల్లా!!2
నీ చక్కనిగుణముకు చుక్కబొట్టులెక్క నన్నల్లుకోయే పిల్లా !!2
నీ గదువమీదా పచ్చ బొట్టు అందము చూస్తిని ఆగవే పిల్లా !! 2 !!

3) నీ మెరిసేమెడలో మెరుపులాంటి ఆ మెరుపుతీగనౌతా !!2
అందమైన నీ సుందరరూపం అడుగుజాడనౌత!!2

4) నీ సన్ననినడుముకు దారలంటి ఆ చేమటజల్లునౌత!!2
నా మనసులోకోరిక వయసుకుతగిలే ప్రాణమాగమాయే!!2

5) యేండ్లనుండి నా మనసులోమాట ఎదలో దాచుకున్న!!2
క్షణములోన కలిగేనుఅంటా గా ప్రేమాతెలుపేపిల్లా!!2
నీ గదువమీదా పచ్చబొట్టుఅందము నుదుటబొట్టునౌతా

...........................Over.....................................

Fimael

1) వెంటపడకు ఏమంటవనకు నా వెనుకపడకు పిలగా!!2
ఎంతమందినో ఎగురగొట్టిన వేంటపడకు పిలగా!!2

నా గదువామీద...నా గదువామీదా...
నా గదువామీద పచ్చబొట్టు అందముపరువు తియ్యారాకు.

2) నా పెదవులరంగుని సక్కనిగుణమని చుక్కలనెంచకయ్యో !!2
కట్టుతోని ననుపెంచినరు నా కన్నవాల్లుచూడు!!2

3) మెరుపులముచ్చట మెత్తటిమాటల జూటమాటలాపూ !!2
మల్లెపువ్వుల మాటలుచెప్పి మనసునింపకయ్యో!!2

4) నడుమునడుమలా బిడియామాయెర కొంటెకోతీ పిలగా!!2
వయసులోకోరిక మనసుకుతగిలే మనువుచేసుకోవా!!2
నా గదువామీద పచ్చబొట్టుఅందము నుదుటబొట్టువౌరా.

5) నీ యేండ్లప్రేమ గిన్నెండ్లుగడిసెర గుర్తుఎరుగపోతి!!2
ఈ క్షణమునుండి నీదాన్నిచేసుకో సక్కనొడ రాజు !!2

నుదుటబొట్టువౌరా...
నుదుటబొట్టువౌరా...
.......................... Over...................................

Комментарии

Информация по комментариям в разработке