Russia has Decided 'at highest level' to Remove Taliban From Terrorist list, TASS Reports

Описание к видео Russia has Decided 'at highest level' to Remove Taliban From Terrorist list, TASS Reports

ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని...రష్యా నిర్ణయించింది. అంతేకాకుండా అఫ్గాన్ తో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపింది. అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటికీ...ప్రపంచ దేశాలు వారిని అధికారికంగా గుర్తించటంలేదు. ఈ తరుణంలో రష్యా...తాలిబన్లకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు...రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. అఫ్గాన్ తో దౌత్య సంబంధాల కోసం...అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరముందని పేర్కొంది. అఫ్గాన్ తో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని రష్యా వెల్లడించింది. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చటానికి చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉందని...అఫ్గాన్ వ్యవహారాలను చూసే రష్యా ప్రతినిధి తెలిపారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке