హ్యాండ్ వాష్ లిక్విడ్ చేయడం ఇంత ఈజీనా 👏ఇది తెలియక ఇంత కాలం ఎంత కష్టపడ్డామో !!!

Описание к видео హ్యాండ్ వాష్ లిక్విడ్ చేయడం ఇంత ఈజీనా 👏ఇది తెలియక ఇంత కాలం ఎంత కష్టపడ్డామో !!!

hand wash making in telugu !

మన శరీరంలోకి ప్రవేశించే క్రిముల్లో అత్యధిక శాతం క్రిములు చేతుల ద్వారానే ప్రవేశిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం మన చేతులను ఎంతో చక్కగా శుభ్రం చేసుకోవాలి.ఇందుకు మనకు హ్యాండ్ వాష్ లు చక్కగా ఉపయోగపడతాయి.మనం ఆహారం తీసుకునే ముందు ఈ హ్యాండ్ వాష్ లతో చేతులను శుభ్రపరచుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇక్కడ నేను తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలి అనేది వివరంగా step by step చేసి చూపించాను.ingredients ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా వివరించడం జరిగింది.

మన చేతులను శుభ్రంగా ఉంచుకున్నట్లైతే ఆరోగ్యంగా ఉన్నట్లే........

ingredients ;

1.water - 2 litres
2.SLES - 500ml
(sodium lauryl ether sulphate)
3.colour - 3g
4.scent - 10ml

to purchase hand wash kit

**********************************************
shop address

peddi setti venkateswarlu chemicals and pachari shop
near flower market
lala pet
main road
Guntur - 3

WhatsApp ; 9398711363

**********************************************

DISCLAIMER : This information provided on this channel is for general purpose only and should not be considered as professional advice.

Комментарии

Информация по комментариям в разработке