ఎగరాలి రా మన స్వాతంత్ర్య జండా, ఎగరాలి రా మన జాతియ జండా song with lyrics # Independence Day Special.

Описание к видео ఎగరాలి రా మన స్వాతంత్ర్య జండా, ఎగరాలి రా మన జాతియ జండా song with lyrics # Independence Day Special.

Independence Day Special.

ఎగరాలి రా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాలి రా మన జాతి జెండా ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా... ఎగరాలిరా మన జాతి జెండా

ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా... ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా హాయినిచ్చురా... హాయినిచ్చురా ఎగరాలీరా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాళిరా మన జాతి జెండా

పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా... మువ్వన్నెల జెండాకే ముక్తి కలిగిరా||2|| మన జాతి నెహ్రూ బోస్ సింగ్ కలలు పండేరా… ||2|| మన భారతమాత జాతికి ముక్తి బాటరా... విముక్తి బాటరా
ఎగరాలి రా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాలి రా మన జాతి జెండా ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా... ఎగరాలిరా మన జాతి జెండా

కాషాయం తెలుపు పచ్చ రంగులున్నవి... వాటి మధ్య ధర్మచక్రమొకటి ఉన్నది... ||2|| ఎర్రకోట పైనా అధి ఎగురుచున్నది... ||2|| నూరుకోట్ల ప్రజలను అది ఏలుచున్నది... ఏలుచున్నది ఎగరాలీరా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాళిరా మన జాతి జెండా

ఆంగ్లేయులు ఏనాడో తొలిగిపోయారా... భారతీయులేనాడో దేశమేలేరా ||2|| సమతత్వము సమభావము చాటి చెప్పారా... ||2|| సమాజ అడుగులలో సాగిపొమ్మురా... సాగిపొమ్మురా
ఎగరాలీరా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాళిరా మన జాతి జెండా ఎగరాలీరా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాళిరా మన జాతి జెండా

ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా... ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా హాయినిచ్చురా... హాయినిచ్చురా ఎగరాలీరా మన స్వాతంత్ర్య జెండా... ఎగరాళిరా మన జాతి జెండా

Комментарии

Информация по комментариям в разработке