చెవిలోకి నీళ్ళు వెళ్తే కంగారు పడాలా? | Water in Ears (in Telugu) | Dr Ramya Nalli

Описание к видео చెవిలోకి నీళ్ళు వెళ్తే కంగారు పడాలా? | Water in Ears (in Telugu) | Dr Ramya Nalli

#EarCare #TeluguHealthTips

స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు నీరు చెవుల్లోకి వెళ్లవచ్చు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కానప్పటికీ, నీరు త్వరగా బయటకు వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఇది శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది. ENT Specialist అయిన Dr రమ్య నల్లి తో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం.

ఈ వీడియో లో,

చెవుల్లోకి నీరు వెళ్లాయో లేదో తెలుసుకోవడం ఎలా? (0:00)
దీని వల్ల ఇన్ఫెక్షన్లు రావొచ్చా? (1:31)
నీరు బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది? (3:20)
చెవుల్లోకి నీరు వెళ్తే కంగారు పడాలా? (5:37)
చెవుల్లోకి నీరు వెళ్లినప్పుడు ఏమి చేయకూడదు? (7:22)

Water might go into our ears while we shower or go swimming. While it is not something to be worried about, it is important to ensure the water comes out soon. Also, it can make things problematic for people who have undergone surgeries. Let's find out more about water going into ears from Dr Ramya Nalli, an ENT Specialist.

In this Video,

How to know if water goes into the ears? in Telugu (0:00)
Can this cause infections? in Telugu (1:31)
How long will it take for the water to come out? in Telugu (3:20)
Is it something to be worried about? in Telugu (5:37)
What not to do when water goes into the ears? in Telugu (7:22)

Subscribe Now & Live a Healthy Life!

స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.

Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.

For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu).

For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]

Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

Комментарии

Информация по комментариям в разработке