Mrs. Nara Bhuvaneswari`s song coastalbunch youtube channel

Описание к видео Mrs. Nara Bhuvaneswari`s song coastalbunch youtube channel

నందమూరి తారక రామారావు గారి కుమార్తె , నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి , హెరిటేజ్ సంస్థ ద్వారా ఎందరికో ఉపాధిని అందిస్తూ , ntr ట్రస్ట్ ద్వారా ఎందరికో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తూ .. కొడుకు లోకేష్ ని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిన గొప్ప తల్లిగా, కోడలు బ్రాహ్మణి తో కలసి వ్యాపార , కుటుంభ అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళా మణిరత్నం శ్రీమతి నారా భువనేశ్వరి గారి గొప్పతనం హృదయానికి హత్తుకునేలా పాట రూపంలో మీ కోసం. సుధీర్ కట్టా గారికి ధన్యవాదములు తెలియ చేస్తూ ... coastalbunch youtube channel

Комментарии

Информация по комментариям в разработке